Wednesday, 19 November 2014

ప్రియతమా


కనుల లోతుల్లో దాగున్న కలలా 
నా యద సంద్రం లో ఎగసి పడే అలలా 
కడలిని చీల్చుకు పారే నదిలా 
వచ్చావే  నా చెంతకు వరంలా 

నిన్ను తలచుకుంటే ....

నిదురైన రాదే 
మది కుదురుగ లేదే 
మరపైన రావే 
యదలో నిలిచావే 

ప్రియతమా ....